పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణ దే వ రా య లు 15 సమూధాన చెప్పట సులభ కార్యముకాదు. ఒక దృష్టితో జూచిన కృష్ణ రాయలాంభుడును గాడు. కర్ణాటకు శునుగాడు. తుళువ రాజ నంశము నకు మూలపురుషుడును గృష్ణరాయలకు ముత్తాతయు నగు తిమ్మరాజు తెుళు దేశస్థుఁడని వగాహపురాణమున స్పష్టముగ జెప్పియున్నది. అతని వంశము నఁ బుట్టిన వారందఱు తుళు జాతి వార గుదురు. కాని యన్య జాతి వారు కాఁ జాలరు కాని వుడ్రి యొక దృష్టిని జూచిన వారాంధు లగుదురు. గాని యన్యులు కారు. వారి - దిగుజన్మస్థానము తులు దేశ మైనను మూలపురుష డైన తిమ్మగాజుదినములందే జన్మ దేశి మును ద్యజించి దక్షిణాn ధ దేశమునకు వచ్చి చం దగిరియందు సాళువ గాజుల నాశయించి యచటనే స్థిరనివాసము లేర్పఱచుకొని నిలిచిపోయిరి. నాడాదిగ తుళువ వంశము వారి కాగధ దేశము మాతృదేశమూయెను. ఆంధ గాజు కుటుంబములతో సంబంధ బాంధ వ్యములను గల్లిగి చు కొనిరి బుక్క-మ్మ తిప్పమ్మ నాగమ్మ ఓలమ్మ తిరుమలమ్మ చిన్నా దేవి మొగలగుతుళువ రాణు లందగును నాంధ్రనారీమణులే ఆద్యము నాయిండి తుళు భావ ను వర్జించి తెనుగు నే నూతృభాషగ స్వీకరించి తెలుగు కావ్యములను రచిరచి తెనుగుకవుల నాదరించి పోషించి యాంధ్ర వాజ్మయమును బెంపొందించిరి. నంది మల్లయ ఘంటసింగయల నీశ్వర నాయకుడు పోషించెను. నరసనాయకుడు వరాహపురాణ మును వరలక్ష్మీః ళ్యాణమును నరసింహవిజయములను కావ్యముల నందుకొT నెను. పోలుగంటి రంKన పిన లౌతకు వూ రుఁడును ద్విపద నారసింహపురాణము వచన బాలభారతము సౌభరితచరిత జక్కుల కథ మొదలగుగంథములను రచించిన యష్టభాషాకి వివర్యుఁ డగు చెన్నకవిని వీరనరసింహరాయలగహారముల నిచ్చి సత్క-రించెను. కృష్ణదేవరాయలు స్వయ మాంధ్ర కావ్యనిర్మాత. అష్టదిగ్గజములను సంరక్షించి వారినుత్తమ కావ్యరచనకు బురిగొల్పెను.ఆంధభోజుఁడని కీర్తి వడ సెను. అచ్యుతరాయలు ఆంధ్రకవిజనకల్పభూజము. పతివర్ష