పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ ల్ల సా ని పె ద్ద నా ర్యు ఁ డు 203 స్వరోచి బహుసంవత్సరము లీమువ్వుతోఁ గూడఁ గీడించు చుండెను. ఒకనాఁ డొక కలహంసిక యొకచక వాకిం జూచి “అను "రాగవతులగు మువ్వురు భార్యలతో నింత కాలము ముహళీసుఖ వునుభ ఏంచుచున్న యీస్వరోచియు సీతని భార్యలును ధన్యాత్ము" లసి యుగ్లడింప నాచక వాకి బహుభాగ్యలు గల పురుషునకును, నావనిత లకును గూడ సుఖము లేదు. నాపతికి నేనొక్క-తినే భార్యను. వూa దంపతులకుఁగల సుఖమి-దగిపతులకు లేదు” అని పత్యుత్తర మిచ్చెను. పజీ భాష నెఱిఁగియున్న స్వరోచి యూవూటులను విని ఏనారము నొందెను. మఱి కొంత కాలమున కాదు లేడి పిండు లోనున్న ముగ లేడిని స్వరోచి దనభార్యలకుఁ జూపుతఱి నా లేళ్లు ఆయిజ్ఞకడకు వచ్చి తమ రతి వాంఛ సొయిజ్ఞ మొగమును మూర్కొనుటాదిగాఁ గల చేష్టలచే నెఱిగిగింప నది “సర్వదా విూత్సోడింప నేను స్వరోచినిగాను, :ירס భోగేచ్ఛను ద్యజించితిని. విూయిచ్చవచ్చిన కడకుఁ బొండు” అని చెప్పెను, మృగ భావ 233( نخ دناکام స్వరోచి యూ సంభాషణ నెఱింగి చక్ర వాకి ప•x కలు ří: ృతికి రాc7r వైరాగ్యమునొంది, తన భార్యల యందుఁ గనినమువ్వురు కుమారులకు వేఱు వేఱ మూఁడు పట్టణంబులు గట్టి యిచ్చి యొకనాఁడు వేటకై యడవికేగి యొక వరాహముపై బాణమును వేయ యత్నించుచుండ నాసవిూపమున నున్న యొక లేడి రాజోత్తమా ! నిర్లేతుకముగ నా వరాహము నేల వధించెదవు ! ఆ బాణము నాపై ఁ బయోగింపు” మనియెను. మృత్యువును నిrరు టకు సీ కేమి యాపదవచ్చినదని రాజు పశ్నింప నా హరిణి “అన్యసతులయందు నాసక్రుఁడగువాని దముక మొద పికూడఁ దలచుకం"ు మరణమైన మేలు’ అని ప)త్యుత్తమిచ్చెను. “నీ హృదయ మె వనిపై నిలిచె’ నని రాజు మరలఁ బృశ్నింప నీమియాఁదనే" యని యది బదులునుడువ రాజు ‘‘నీవు మృగివి. నేను నరుఁడను, మనకు