పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

14 ఆ ం ధ క వి త ర 0 గి శి కు సెకు మువ్వురు భార్యలనియు మూఁడవ భార్య పేగు “ఓ బనూ ంబ** యనియు నీకింది శ్లోకములో నున్నది. 'తిసోనృపస్యేత్యభవ న్నభీష్టా _స్తిప్పాంబికా হঠ"3১ 3 নত-০× 3- ০ হ্যত పట్టాభిషిక్తాః g8 יהי 85 5:5ל ము_త్తం సభూషామణి లోబనూoూ తిప్పొంబికా యూద్విజసంపదేఒభూ ద్విఖ్యాతిచూ స్వీగనృసింహ గొరను ూ గాంబికాయాం నరసావసిన్డో కీర్త్యాకరోఒజాయతి కృష్ణరాయః ౧ మూడవభార్యయైన యోబమాంబ scস- * স্ট্রে అచ్యుత "రాయలు, వీరనరసింహ రాయ కృష్ణగాయలకాలములో সৈংস-e 23 వూooు నరసనాయకుని భార్యయవిచెప్పబడలేదు అచ్యుత గాయలు రాజ్యాధిపతి కాగానే oూ మెు సరసనాయగని రా ! యో నది. దీనినిబట్టి ంూ యేూబమాంబ భోగకాంత యే వెూ ! అని సrశయము s లుగు చున్నది పస్తుతమున నావిచారణతో మనకుఁబని లేదు. కాని యిళ్లే సాxమాంబ కూడ భోగ కాంతయుని తలంపవలయు నే వెూ యునియొక వాదము బయలు దేరుట క వకాశమున్నది అయినను, పైని జెప్పినట్లు వీరనరసింహ గాయల శాసనములలో నే నాగాంబ నరసనాయకుని భార్యగా వర్ణితమైనది కావున నా సంశయమునకుఁ దావులేదు. నరసనాయకుని భార్యల పుట్టినిండ్ల వారెవరో యొచ్చటివాగో తెలియఁదగిన యూధారము లేమియు దొరకక పోవుటయే యీ సంశ యములు కలుగుటకుఁ గారణము I (3) కృష్ణరాయులు కర్ణాటకుఁడా ! ఆంధ్రుఁడా ! ఈ పశ్నకు శ్రీడాక్ష రు వెంకటరమణయ్యగారు చక్క-నిసమూ ధానము వాసియున్నారు. దాని సీక్రింద బొందుపరచెదను. ఈ పశ్నకు ౧ మనుచరితి) పీతక ఫుట జీ