పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

202 ఆ ం ధ్ర క ఏ ఆ ర ం గి ణ యను బరిగహింపుము' అని చెప్పి యాయుర్వేదము నుప దేశిmచి మనోరము నొసంగి పరిణయము చేసెను. పథమసమాగమ సమయమున దీనా ననమై నళువులంగార్చు చున్న మనోరవును స్వరోచి ముహశీ నందముతో* నుండ దగిన యీ తరుణమున దుఃఖించుటకుఁ గారణం బే” మని యడుగ “నా చెలులు దారుణ రోగపీడితలై దుఃఖంచుచుండ నేను సుఖము నెట్లను భవింపఁ గల" నని యూమె పత్యుత్తర మొసంగెను. స్వరోచియా మెతో గూడ నా చెలులున్న తావునకుఁ బోయి లూయ శ్వేద విధిని నౌవ ధ సేవ సేయించి, వారిరుజవూ స్పెను. అందొకరిత పేరు విభావసి మందాధరుడను విద్యాధరుని తనయ. ఆమెకడ మృగపషీజాతుల భాష లెల్లఁ దెలియువిద్య కలదు. స్వరోచియా మెకోర్కె మే నావిద్యలో గూడనా మెనుబరిగ్సహించెను, రెండవయ్వూ "మె పేపక్ష శా ఎతి, ఆమెతండిపారుఁడనుబ్రహ్మర్షి. గొప్పతపశ్శాలి. ఆతని తపస్సునకు భయ మొంది దేవేందుఁ డాతిని తి పో భంగ మొనర్చుటకై పుంజకస్థలయను నప్సరసం బం పెను. బ)హ్మర్షి యింద్రియనిగుహ మొనర్పజాలక యూ"మెతో*c గీడింప వారికిఁ గళావతి జన్మించినది. ఆ మిను దేవాపి యను గంథర్వుఁడు "కామించి తనకుఁ బరిణయము చేయువుని పారునింN*"రెను. "కాని యందుల కాతఁ డీయకొనశేదు. డే వాపి కోపెnచి యర్ధరాత) మునఁ బారునికంఠమును గోసివేసెను. కిళావతి దిక్కులేనిదై తండి) కగ్ని సంస్కా-రము లొనర్చి దుఃఖార్రమై యాత్మహత్యచేసికొను పయత్న ములో నున్నంతఁ బార్వతి యూమె ననుగ్రహించి, యాత్మహత్యా పయత్నమును మాన్పించి పద్మిని యనువిద్య నుపదేశించి స్వరోచి యను మహాపురుషుఁడు భ_ర్త కాఁ గలడని చెప్పెను. స్వరోచియూమె 'వలన నావిద్యను గహించి యూమెను బరిణయ మయ్యెను.