పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

196 e o to в o e o о л в క, కొలుతున్ మద్దురు విద్యా నిలయం గరుణా కటాక నిబిడ జో త్స్నా దళిదాశి)త జన దురిత చ్ఛలగాఢధ్వాంత సమితి శఠకోపయతిన్. వును చరిత) శ్ర, కఠNfపయతికి శత తరు కుగారకోపమమతికిని గురుమతి హృత్కగ్మత నిరతికిఁ జతు రాగము పఠనాయత నియతికి నజపాసంభృతికిన్ హరిక భాసా రిము ఈ శఠN*షయతి ఆ పs* బలముద్ర సంస్థాపకుఁడనియు, నితఁడు సం గమవంశజుఁడును గర్ణాట పభువునైన దేన రాయల రాజ్యకాలములో హూణశకము ౧ర 3 2 పాంతమున జన్మించి o>a> వఱకు జీవించి యున్న వాఁ డనియు నీతిఁడే అల్లసాని పెద్దనార్యునకు గురువనియఁ దిరుపతి దేవస్థానము వారు ప్రకటించిన శిలాశాసనకర్తల వంశావళుల యందుస్నది. ఈశఠకోపజియ్యరునకు వేదాంతా చాగ్యుఁడను )ே& *NIXආක්දද්දා ! ఈయన శిష్యుఁడును నీయన యనంతరము ము"గ్రాధికార మును వహించిన వాఁడు నగు నారాయణజియ్యరు తిరుపతి ੇo$‘ਚੰ3. శ్వరస్వామి వారికిఁగొంతద్రవ్య మొసంగి వేదయించిన శిలాశాసనములు "రెండు శాలి వాహన శకము ౧ర 3ూ వ సంవత్సరము నాఁటివి (20 is అగష్టు 1616 న సంవత్సరము 7 వ నవంబరు 1516వ సంవత్సరము) తిరుపతి దేవస్థానము నెందున్నవి. అందుఁ బెద్దనార్యుని నామ ముదా హృతము కాలేదు, కానిశఠకోపజియ్యరు వారి నావువున్నది, ఆపసో బలమఠము పెద్దనార్యుని జన్మస్థానమునకు నాతిదూరముగుట వలసను, ఇరువురు నేక కాలము వారగుటను సీ శఠగోపయతియే పెద్దనార్యునకు గురవని విశ్వసింపవచ్చును. ఈతనినిబట్టియే పెద్దనార్యుఁడు జనన ముచే నద్వైతి యుయినను విశిష్టాద్వైత మళాభిమానము కలవాఁడై శ్రీకృష్ణదేవరాయ లొసంగిన కోకటాగ్రహారమును 'వైష్ణవుల కగ్రహా