పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

96. అల్లసాని పెద నా ర్యుఁడు ఆంధకవితా పితామహుఁడని పఖ్యాతిఁ గాంచిన oంూ వుహశీ కవి నందవరీక నియోగి బాహ్మణుఁడు; చొక్క-నామాత్యునిపుత్తుఁడు ఈతనిజన్మస్థానము బళ్ళారి పాంతములయందున్న దూ సా గ్గు పరK గా లోని దోరాలగామ ముని కవి చరిత)కారులు వాసి యున్నారు. ఈకవి శీ)కృష్ణదేవరాయల యాస్థానకవులలో నగ)గణ్యుడు. ఇతఁడు స్వారోచిమ వును సంభవమును నాళాశ్వాసముల యు త్తము పబo థము (దీనికి మొనుచరిత్రివుని నామాంతరము) ను హరికథాసారమును "వేల్రూద్ర గంథమును రచియించెను. ఈతడింక ననేక గంథములను సంస్కృతాంధ భాషలలో రచియించెనని చెప్పదురు. కాని యవి యిప్పడు లభించుట లేదు. వానినాము యిల్పైనఁ దెలియుట లేదు. ఈతని హరికథాసారము నందలి కొన్ని పద్యములు లషణ గంథములలో నుదాహృతములైనవి, అవిదక్క- గnథ మెచ్చటను బూ _ర్తిగా లేదు, మనుచరిత్రమువూతమే యిప్పడు లభ్యమగుచున్నది. ఈ ముపt మహుఁడు రచించిన తక్కిన గంథములు లభింపక పోవుట యాంధ్రుల దురదృష్టము. ఈతడు రచించిన మనుచరిత)ము వలన సీతనివృత్తాంత ముంగ గాఁ దెలియదు. వును చరితము నందలి గద్య యిట్లున్నది. “ఇది శ్రీమిదంధ్ర కవితాపితామహ సర్వతోముఖాంశ పంక జాక పాదాంబుజాధీన వూన సేందిందిగ నందవరపుర వంశోత్తంస వ కనిప"శ్రా పన పYసా జూసాదిత చతుర్విధ కవి తామతల్లి కాల్లసాని చొక్క-యామాత్యపుత్త) పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిష మను సంభ వంబను మహా పబంధంబు." ఈతని గోతిసూత్రములను గూడ నిందుఁ దెలుపలే కాని యీ క్రింద వ్రాయఁబోవు అన్నూరు శాసనమును బట్టి ...కండు ఋగ్వేదియనియు, నాశ్వలాయన సూతుఁ డనియు వసిష్టగ్లోతు డనియు, చెలియుచున్నది. ఈతనికి శఠకోపయతి గురువైన బ్లీకింది పద్యముల వలనఁ సెఱుంగ నగుచున్నది,