పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

194 ఆ 0 ధ్ర కవి తి ర 0 గె నిచ్చి వాయించిన శాసనమునుబట్టి ū. శ, ౧)రr) నవంబరు 21వ తేదీ) ౧ గోవిందరాజు, గర౧ వజకు జీవించియున్నట్లు స్పష్టమగు చున్నది. కాని, యా శాసనమున నచ్యుతరాయల నామముదాహృ తము కాకపోవుటచే నాతని కొలువున నున్నాడని చెప్పట కవి కాశము లేదు, ఈగోవిందరాజు, తనకుమార్తెయైన తిరుమలము(క, హను మానుగంటయనుగా)మము నిచ్చియుండెనఁట ! ఆగ్రామమునామెకుఁ బుణ్యలో కావా ప్తికొఱ కామెభర్త, యజుశ్శాఖీయుఁడు ఆపస్తంబ సూతుడు, హరితగోతుఁడు పెండ్లికొడుకు నరసింగయ్యకుమారు డునగు చిన్నయ్య శ్రీవెంకటేశ్వర స్వామి కొసంగి (20-11-1524) శాసనము వాయించెను 9 రాయల కొలువునందు విఖ్యాతిగాంచిన రాయస్త కొండమరుసయ్య, అప్పరుసయ్య మొదలగు మంత్రులును, పెమ్మసాని రామలింగానాయఁ డాదిగా సర్దారులను, సేనాధిపతులును పెక్కురున్నారు. వారినిగూర్చి వాయుట కిట తావులేదు, ఇంక ను వాయవలసిన సంఘటనలు బెక్కులున్నను, రాయల చారిత) విభాగంథమున నిదినజకే విపులమగుట సీతనిచారితమును ముగి0చుచున్నాఁడను, 一※一 గి, తి, దే, శా, సం, 5 ఫుట 3nఒ o 3% o, 3 Öto 332