పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

192 е о о е в ол в రాయలకుమారుఁ డైన తిరువుల రాయలు బలవన్మరణము పాలగుటకుఁ దిమ్మరుసుగాక మఱియెవ్వరైన కారకులైయుండి, م-ن كنع నిందంూతనిపై బడియెనేమో తెలియదు, నిజముగా సిదారుణము జరిగి యేయున్న యెడల నందులకుఁ గేవల రాజకీయ కారణము లే గాక వేఱు కారణము లనేకములుండి యుండును. శీతిరువుల రాయలు స్వాభా విక మరణమందెనేమో యదియును జెప్పలేము. పైనివాసిన దానిని బట్టి తి5ువుల రాయలు (š. శ, ౧>_ు) లో చనిపోయి యుండవలయు నని తేలుచున్నది. ౧:13ం వఱకుఁ గృష్ణరాయలు జీవించియున్నాడు. ౧> అ>-o> 8ం నడువు గాయల శాసనములు చాలగవు. కాని రాయలు గాని తిరుమలదేవిగాని, తిరుల రాయలకు స్వర్షపాప్తికొజకు దానము లను జేసినట్లు గాన్పింపదు. తిమ్మరుసుమంతి), చెఱ సౌలలో మరణము నొంద లేదు. రాయల యనంతర మూతేండ్లు అనగా ౧>32 వఱకు జీవించి యున్నాఁడు. ఇందులకు సంశయింపఁ బని లేదు. తిమ్మిగుసును 3ö恋) సోదరుఁడై న గోవిందరాజునుఁ దిరుపతిలోని శీ) వెంక ఓశ్వరునకు అంగరంగ నైవేద్యవిభవాదులకు దానములను జేసినప్పడు ప)సాద ముక్రిందఁ గొంతభాగము వారికిచ్చుట కేర్పాట్లు జరిగి యుండెను. వారు తమభాగములను "రామూనుజ కూటమునకో మరియొకరికో యిచ్చి వేయుచు వచ్చిరి. కాని యా పసౌదస్వామ్యము మాత్రిము తమయం జీ యుంచుకొనిరి. కీ). శ. ౧138 లో తిమ్మరుసు రE0ం పణముల కొక వూరును, 2.9 0 3 పణముల కొద్ర వూరును ౧"o o పణముల కొక వూరును (౧: పణములొక వరహా) ఆప)సాద స్వామ్యమును దాళ్లపాక అన్నమాచార్యుల కువూరుఁడగు పెదతిరువు లయ్యంగారికి వికయించి కయళాసనములను వాయించెను. ౧ ఆళాసనములు తిరుమలలో స్వామి సన్నిధిని నాయఁ బడినవి. అప్పడు గి, తి, దే, కా, సం, 5. సంఖ్య 2.9.85.F3,