పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

191 دره معه مرة كة 8 يتي ج 8 : ا రుసు యొక్క-గయు, నతనికు వూరుని యొక్ -యు, తమ్మునియొక్క-యు నేతము లతికూరుఁడై గాయలు తీయించెను. తిమ్మరుసు చెఱసాల లోనే మృతుడయ్యెనుగా ఇతఁడు ౧>_92లోc గీర్తి శేషుఁడయ్యెను”.9 T" యను () ఏు వూ రు నక్షు విఎము పెట్టుటలో దిమ్మరుసునకు గూడ సం ు " ధము లదని కొచి, దఱoదురు తిమ్మిరుసుపై మోపబడిన యీనిందకు పోర్చుగీసు దేశీయుఁ డగు న్యూనిజ ವ°àಶೆ "కొర ణములు, దేశీయచరిత కారులు తవు తమ గంథములయందాతనిని ననుకరించుచు వచ్చిరి. తిమ్మరుసు స్వభా వము ను, రాయలకునునాతనికినిగల యను బnధమును బరికించి చూచినచో* నాతఁడట్టి కూర కృత్యమును జేసియుండునని నము hట క వకాశము లేదు. ఏమి లాభమును నిరి యూతఁ డట్లు చేసెనో ఆచరిత్సకారులు చెప్పలేదు. తిమ్మన పేరుగల వారు రాయల కాలముందు వుeఃకొందఱు రాయులయుద్యోగము సందున్నారు. వారు అచ్యుతరాయల యొద్ద క్లూడ నుద్యోగములోనుండిరి. రాయలను వూ రుని జంపిన వారు వీరిలో నెవరైన నై యుండి రేమో తెలియదు. తిమ్మరుసు కృష్ణ గాయల యనంతరమున నైదా రేండ్లు జీవించి యున్నట్లు శాసననిదర్శనములున్నవి. ఆతఁడు చెఆనాలయం దేn:192 లోనేకీర్తిశేషుఁ డయ్యెనని వాసిన వాఁతల నీ శాసనములు ఖండించు చున్నవి. అవి యసత్యములని స్పష్టమైనప్పడు, రాయల కువూరుని హత్యావిషయములు థ్రూ డ నసత్యములని మనవూహించుట తప్వ కొదు రాయల తరువాత సింహాసనమునకు "రాcదగిన వాఁడు అచ్యుత రాయలు, ఆతని పీ గేపణము వలననో, ఆతని నిమిత్తమో యీ పాత్య జరిగి యు oడ వలయ ను. రాయల యనంతగ నున సీహత్యజరిగి నిదని నచోఁ గువూరుని జంపినందు వలనఁ దిమ్మరుసు నకు గాని యా తిని తనయునకుఁ గాని వీరిని ప్రోత్సహించిన వారికిఁగాని యేమి లాభ ముండు నుశీ గా మహమ్ల దీయ మహాయుగము. 3రా){-3ూe- పుటలు. మహమ్మదీయ మవశిరముగ ము 3XX పుట (انگست.