పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

190 e o to s = e o о л в తిమ్మరుసు చూపినబుద్ధికౌశలమును రణ కౌశలమును, దేలు ప) కథ లనేకము లాంధ్రలోకమునఁ బచారములో నున్నవి. చాటువు ల నేకమున్నవి. గంధవి_స్తర భీతిచే συ"ξ) ξ) έ0 వ్రాయజాలనైతిని. ఈమహామంతి ఆంధ్ర భాషయందొక కావ్యమును రచిnచుట గాని యొకకావ్యమునైనఁ గృతినందుట గాని చేయ తేదు, కారణము మృగ్యము. ఈ తఁ డొసరిగి స ధర్మములను దెలుపు శాసనములు కొన్ని యున్నవి ౧ ఈ మహామూత్య శేఖరునకుఁ Xర్శనశమున నొక కళంక మాపా ది తిమైనది. ఈవిషయమున మహమ్మదీయ మహాయుగమునం దిట్టు న్న ది . “కృష్ణరాయలు చరమదశయందు నా తేండ్ల వాడగు తినకు నూ రునికిఁ బట్టాభిషేకము చేసి తానుమంతి)గాను, తిమ్మరుసు కార్యదర్శి గాను, తిమ్మిరుసుపుతుఁడు సేనాధిపతిగను నుండి రాజ్యము చేలము చుండెను. కాని యెనిమిది నెలల తరువాత నాకు వూరుఁ డేదో "కార ణము వలన మృతుఁ డయ్యెను. తిమ్మరుసుకొమారుఁడు విషమ పెట్టి తనకుమారునిఁ జంపెనని తలఁచి రాజు తన్నుఁ బుత్తుని వలెఁ గాచిన తిమ్మరుసును, అతని తమ్మిని పుతునిఁ జెజఁబెట్టించెను. తిమ్మరుసు పుతుఁడు తిప్పించుకొనిపోయి రాయల విూద ధ్వజమెత్తెను. "రాశియుల బలము లాతనితో బోరాడి యూతనిని పట్టుకొని వచ్చెను. అంతఁదిమ్మ ೧, ಶಿ, ಜೆ, ೯°, ಸಂ, 3 نکots or تک واقع- «مق- وoوایس عده ۵ تا ۰ی بدد. دهانه 2ర, F2. డం. శా. సం F సంఖ్య 7t-F. A.R. 216 of 1913; 350 of 1932–33; 113 of 1922; 387 of 1904; 329 of 1892; 258 of 1929-30; 336, 335, 353, 442 of 1915; 634 of 1920; 297 of 1935; 387 of 1904; 342 of 1905; 341 of 1933; 355 of 1920; నె, శా, సం 1035, •