పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

| 2 eo to s о вооле నదృష్టవంతుండని యాతండు మఱియుం బేమాతిశయంబున నాదరిం పుచుండె. రాజిట్లుండుటచే నోర్వలేక రాజభార్య ల లె నిO జOపc యత్నంబు లొనరించి యాగా తని జంపఁ బn పిరి. అపుడు తిమ్మరసు కృష్ణరాయనియెడ విుగుల నెనరుంచి యూతనిఁ గని వుందిరంబునకుఁ గొని తెచ్చియచ్చటఁ జిర కాలముంచి సంరక్షించె. కృష్ణరాయ లిలు వెడలు సమయంబున నెనిమిది తొమ్మిది సంవత్సరముల వాఁడు ఈతనికిఁ దిమ్మరసు జాగరూకుండై విద్యాబుద్ధుల నేర్పుచుగా డె. ఇట్టి సమయంబున దివ్మాగసును ఆప్పాఅని యీ రాయండు పిల్చుటం ল্লই ১১৩-০২ ত s నప్పరు సనునామాంతరంబుగల్లె, 3 y _ఆ 'విజయ నగరపు రాజులలో పది యూజ్ర వ వాఁడగు వీరనృసింహరాయలు చిరకాలము పుతులు లేక ఖేద పడుచు గిడగా నొక నాఁడొక విప శేప్టుఁడే తెంచి" రాజా ! నేనేర్పఱచిన ముహూర్త కాలముందు నీవు సీ భార్యలోఁ Kూడిన చో*c దప్పకుండ నీకుపుతుఁడు కలుగును ' అది చెప్పెను అందులకా రాజు సంతాపించి ముహూర్త "కాలమునకు సిద్ధముగా నుండునటుల నిజపత్ని యగు తి స్పాంబకు వర్త మానము పంపెను. “చీ రెసింగారించువ ఆకు పట్నము కొల్లబోయెను' అనులోకము వాడుక నిక్కముగాఁ దిప్పాంబ గారు దిద్దుకొని తీర్చుకొని రాజుసమ్మఖమున కే తెంచు వఱకు ముహూర్తకాలముమించిపోయెను ఈమధ్యకాలములో రాజుగారి పడక టింటిలో దీపా ఖు బాగుచేసెడి నాగి యనునొక దాసి ముహూర్త కాలమునకు హాజరు గానుండఁగ రాజు దానితో రమించెను. తక్టణ మేనాగికి గర్భోత్పత్తి ఆయెను నవమాస పూర్తియైన తర్వాత దివ్య తేజస్సు కలిగిన శిశువునుగ నెను. ఈ శిశువు నకు కృష్ణదేవరాయలు అనునావు మేర్పడెను.” ఇట్టికథలు మఱికొన్నియుండవచ్చును. అత్యధికముగా నున్న భాసన వాజయసాశ్యమునుద్యజించి యిట్టిపుక్కి-టిసురాణములమి"ఁద నా ధారపడి కృష్ణరాయలతల్లి భోKకాంతయుని నిర్ణయింపరాదు.