పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

176 ఆ o ధ్ర క వి త ర ల గి శి మూహింపవచ్చును. ఇది మంతియైన సాళువ తిమ్మరసు రాజ్యము నందుఁ జేయఁ బడిన దానము, కృష్ణ దేవ ముప-శీ రాయలకు e నిrశ్న: నాయకుఁ డను వాఁడు గంN*దకము సేవింపఁ జేసెననియు నిందుఁ జెప్పఁ బడియున్నది. చరమావస్థయందు గొంతులో Xoxyశలకు నాచారము హిందూ దేశ మందంతటను Kలదు కావునఁ నిగోనప నాయకుఁగు రాయల చరమదశయం దాత్రని సేవ చేసి ధన్యుడయ్యె నని మినము తలంప వచ్చును పై చాటు పద్యమందలి వురణ తిధియె నిజమైన యెడల ఈ శాసనము రాయలమరణానంతరమున ఆ ఆు నెలలలో వేయఁబడినదియగును, 2 で"、ぎ、○ーダビG- 5° నచ్యుతరాయలు విజయనK ర ను గిడు రాజ్యము చేయుచున్నట్లు నెల్లూరు మండలమునం దొక శాసనము కల దు (నా శా, సం పుట ూంూ) దానిని చ్చట వలయునంత భాగము మాత) మిచ్చుచున్నాఁడను. “స్వస్తిశీ) విజయాభ్యుదయ శాలివాహన శ. ౧ళళూ అగు నేటి (పార్థి వసంవత్సర ఫాల్గుణ) శు ౧: బు మున శ్రీమన్మహామండ లేశ్వర ...) అచ్యుతదేవ మహరాయలు వారు విజయనగరమందు వజ} సింహాసనారూఢులై ఏలుచుండ, వుదయగిరిపట్నంబున శీ) మన్మహా మండలేశ్వర (శ్రీ) రాజు చినతిరుమల י23יסדe8יססנ కాగ్యకర్తలైన తిమ్మగాజుల కార్యకర్తలైన తిమ్మరాజు నందయ్యగారు వేదాది) శీ)నరసింహదేవుని దివ్య శీ) పాద పద.్మములకు సాష్ట్రాంగదండపణా మంబులు సమర్పించి యిచ్చిన ధర్మశాసనకమ మెట్లన్నను • • ... ” ఈశాసనమునుబట్టిచూడ శా, శ. ౧ళళూ లోగో అచ్యుతదేవ "రాయలు విజయనగర వుందు రాజ్యము చేయుచున్నట్లు ఆనఁగా కృష్ణరాయలు కీ_త్తి శేషుఁ డైనట్టు కానవచ్చుచున్నది.