పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృ ష్ణ దే వ రా య లు 171 కుతుబ్ షాహా లను జయించి మూరు రాయర గండఁడను బిరుదమును కొనియున్న వాఁ డగుట చే నా గాధిపతి యగు సికిందర్ లోడీని గూడ జయించినట్లు పెద్దనార్యుడు వాసియుండెనని తలంపవచ్చును. ΧΙ రాయలస్వరూప స్వభావాదులు కృష్ణరాయులు దృఢకాయుఁడనియు, సౌందర్యశాలియనియు, "మొగము నఁ గొలఁదిx స్ఫోటకపుమత్సలు గలవనియు, పసన్న వదన వ1) ను విశాల నేతములును నాజాను బాహులును గలవాఁ డనియు, సము కాలికలును రాయలను జూచిన వారు నగు పోర్చుగీసు చరిత్రకారులు వాసియున్నారు. ఇతఁడనుదినమును శరీర వ్యాయామ మొనర్చుచు దేహదార్థ్యమును బెంపొందించు కొనుచుండినట్లు పెద్దనార్యుఁడు చెప్పిన “వ్యాయామస్థిర బంధిబంధ” అను వాక్యము వలసc దెలియు చున్నది ౧ గుజ్ఞపుస్వారి చేయుటయం దితఁడు గడు నేర్పరియఁట ! పపంచము నా ఘనకార్యములను నెరవేర్చుటకై భగవదంశమున నప్ప డప్ప డుద్భవించుచుండెడి మహాపురుషులలో సీతఁడొకఁడు. ఇతఁడు రణరంగముసc బట్టపగలింటి గీష్మస్తసూర్యుఁడు. పజాపరిపాలన మన శరద్రాకా శీతకరుఁడు వదాన్యమున నధరీకృత కర్ణుడు. కవి, పండిత, గాయక పోషకుఁడని,ప్లాజా తాపహరణ, మును సంభవ, సo గీత సూర్యోదయాదులు న్యామిచు|్చచున్నవి. దుష్టశిష్ణ, శిష్ట రకణము లీతని నైజ గుణములని, మూరు రాయరగండ యవనస్థాపనా చార్య బిరుదములు ఋజువు సేయుచున్నవి. ఈ తిని రాజనీతి చతు రత "కాము _క్తమాల్యద యందలి రాజనీతిపద్యములే నిదర్శనములు. ఇతఁ డనుసరించిన మతము విశిష్టాద్వైతము అయినను బరమత ద్వే షము లేనివాఁడనుటకు శ్రీశై లాది శైవస్థానముల క్రీతఁ జొనంగిన దానములును చంద్రచూడ సరస్వతి మొదలగువారిని గౌరవించి ౧, మనుచరిత్రము ఒ9 ౧-93