పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

166 ఆ 0 ధ్ర కవి త ర 0 గి : పళయఘనాఘనఘాషజయానక భాంకృతిభీమచ పేటలుక త్కలబరిగీకటక కీ తిరష్క ! కన్నడ రాజ్యరమారమణా! ఈపద్యములో రెండు విజయ ములు వర్ణింపఁబడినవి ౧ కలబరిగి _9. కటకము. క్ టక విజయము ఈశ్వర సంవత్సరను లోఁ బూర్తియై నది. కావున దానిబగూర్చి మరలఁజర్చింపనావశ్యకము లేదు. కలబరిగి యుద్ధమునుగూర్చి యే యోచిగ ప వలసి యున్నది. కి ల బరిగి దండ యాత్రలు రెండు మారులు జరిగినట్లు చరిత్రకారులు వ్రాసియున్నారు. "మొదటిది క్రీ. శ. ౧XOర లో, "రెండవది ౧>_౦౧ లో, పై పద్య ములో నుదాహృతమైన విజయ విూ రెండిటిలో నేది ? అను నాంశము విచారణీయము. ఇందు మొదటి దండయాతయే యీ పద్యమున, జెప్పఁబడినదని నాయభిపాయము, రాయచూరు యుద్ధము tẵ š. o>? eo సంవత్సరము Ђоoоo 19 వ తేదీ జరిగినదని చరిత్రకారులందఱు నేక గ్రీవముగానంగీకరించి యున్నారు. అది కృష్ణరాయల విజయములలో విశేష ఖ్యాతిని గడించినది. పాశ్చాత్య చరిత్రకారుల పత్యేక దృష్టి నాకర్షించినది . దానిని గూర్చి మనుచరిత్రామున నొక మాటమైనను గన్పట్టుట లేదు. కావున నీగ్రంథకృతి సమర్పణము కీ. శ. ౧:19ం సం మెయ్యి ఆం తేదీకిఁబూర్వమునను, ౧>{౧ 2 డిశంబరు ౧ వ తేదీకి పరమునను అనఁగా Xటక విజయమునకును, గూఁడవ రాయచూరు యుద్ధమునకును నడుమ జరిగినట్లు నిశ్చయింపఁ దగియున్నది. అయినను దీనికొక ప్రతిబగధ కము గల్పించు పద్య మొకటి మనుచరితమునందే యున్నది అదియిది. సీ. ఉదరూచ లేందంబు మొదల నెవ్వనికుమా ర లేకు c గౌంచాచల రాజమయ్యె నా వాడపతి శకంధర సింథు రాధ్యక్ష లరి గాఁపు లెవ్వానిఖరత రాసి