పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-43] (? *ē) "దే ఐ లా యు లు 165 సింహాచలమునుండి రాయలు తిరిగి విజయనXరమున కేఁగెనను మూట మాతము నిశ్చయము, కటకపురీ దహన వివాదండయాత)లో జరిగి నది కాదు కటక పురిని దహించుట యొక ప్పడు ను గజపతితో సంధి యొనర్చుట వేత్ర"కప్పడునై యుండదు. కావునఁ “గటకపురిఁగా లె) గది రాజు గలఁగిపఱ వ' యను వాక్యముల వలన నప్పటికి కటక విజ యము పూర్తియైనదని యే భావింపవలసి యున్నది. కృష్ణా రాయల పతాపము నగ్ని తొ*c బోల్చి చెప్పట చేఁ 8"Θ ـا “Ra' 'గా ల్చె • పిల్చె ఇత్యాదిక్రియలు రూపకము కొఱకుఁ గవి యుప యోగించె వేగాని కటక పురీ దహనము వాస్తవము కాదని కొంద ఆను చున్నారు. అది వాస్తవమే కావచ్చును. ఈసందర్భమున మనకుఁ గావలసినది, కటకపురీదహనము వాస్తవమూ ! ఉత్పేక్షయా! యను ప}శ్న కుత్తరము కాదు. “క్ష టకప ರಿ ಸ ತು” అని యున్నను జాలు ను. దానితోఁ గళింగ దేశ దండయాత్ర పూర్తియైనదనియే నిర్ధారిత వుగుచున్నది. అది సింహాచల ఎుందలి రెండవ శాసనపు కాలమునకుఁ బూర్వమైయున్నదని పైని వ్రాసియుంటివి. కావున మనుచరిత్ర కాలము దీనితరువాత ననుట స్పష్టము. కృష్ణరాయల దిగ్విజయ వరనము చేసిన వుeకి కొన్ని పద్యములు వును £Ꮿ $9 చరిత్రలోఁ గలవు. కానియందు రెండు పద్యములు దకి - తక్కి-న వన్నియు కటక విజయ కాలమునకు లోపల జరిగిన కార్యములను చెలు పునవియే "కాని తరువాతి జయ ములను దెలుపునవి కావు. కావున వానిని గూర్చి చర్చింప నక్క-జ లేదు, ఇఁక మిగిలిన పద్యములలో నొకటి యిది. కవి రాజవి రాజితము: నల నృగ రంతి భగీరథ భారత నందనకల్ప యనల్పయశ శో్చులుకిత్సలోక! విలోక వధూజనసూనశరాసస! మానఖసీ!