పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణ దే వ రా య లు 163 సగ్విణి. నాగమాంబాధిభూనారసింహాత్మజా! భోKలీలాపరాభూతసంకందనా! త్యాగవిద్యానిషద్యాయి తపాభ :לי ס సాగరాంతక మూసంప దేకాస్పదా! ఈ పద్యములో ఉమ్మత్తూరు శివసముదము దుర్గములను బడ గొట్టినట్లును సముదము వఆకును గల భూమినంతను జయించి పరి పాలించుచున్నట్లును జెప్పిదషీణ దేశదిగ్విజయమును వర్ణించియున్నాఁడు వుఆజ్ యు: - †". శీరంగేశ్వరనాభిపంకజరజశ్మీకం ఒఁజోళేంద)త స్వీ రాజత్కు-చపాళి కుంకుమ ముకం ఒ న్స హ్యభూభృత్తటీ సీరంధీకృత గై రికద్రవముకంటె స్వన్నెగావించెఁగా వేరీతో యముఁ గృష్ణ బాయఁ డహితోర్వీనాథరక్తప్రభన్. అనుపద్యములో శ్రీరంగమును జోళ దేశమును సహ్యాదివజ కునుగల భూమిని జయించి, నట్లు చెప్పియుండుటచే దక్షిణ దేశము నే కాకుండ నుత్తరముననున్న ముహముదీయ దేశములనుగూడ (గుల్బర్ల మొదలైనవి) జయించినట్లు కవి వర్ణించియున్నాఁడు, ఇవియన్నియు uš જૈ. ત>8ત૪૬-ત> 2 సంవత్సరమునకు లోపల జరిగినవియే. Y. (2) మనుచరిత్రకృతి సమర్పణ కాలము మును చరిత్ర కాలమును నిర్ణయించుట సులభ సాధ్యము "క్రాకు న్నది. ఈకృతి సవాయిర్పణము నాఁటికి కటక విజయము సంపూర్తియై నదా? యను నది యొక్క పశ్న! ఈసందర్భమున మనుచరిత్రయందలి యీక్రింది పద్యమును జదువ వలసి యున్నది. సీ. తొలుదొల్ల నదయూద్రి శిలezూక్షి తీండ్రించు నసి లోహమున వెచ్చనయిజనించె మఱి కొండవీ డెక్కి వూర్కొ-ని నవియైన dŃE) కసవాపాత్రు నంటిరాఁజె