పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృ ష్ణ దే వ రా య లు 159 ö窓D నాయుడ్డేశము, కృష్ణరాయల కాంధమనిన నభిమాన మొక్కు-వ యను మాట నిశ్చయమే, “దేశభాషలందుఁ దెలుఁగు లెస్స' యని నుడివిన వాఁడే, కానిదీవినిబటి అవా దిగజము లాంధకవులేయని తలంప 色y نع( CD రాదనియు, నాతెనియాస్థానమున సంస్కృత కర్ణాక కవులు కూడ గర నియు, వారి నిగూడ రాయలు సమూన గౌరవముత్ర'*cజూ చెననియు దలంపవలసి యున్నది. X కృష్ణరాయలు కృతిపొందిన కావ్యములు రాయలు కృతిపొందిన యాంధకావ్యములు రెండుమాత)మే కన్పించు చున్నవి. మొదటిది ముక్కు-తిమ్మనార్యకృత పారిజాతాపహర ణ ము. "రెండవది అలసాని పెద్దనార్య కృతస్వారోచిమ మనుసంభవము. ఆ గంథములను గూర్చియు నాక వులనుగూర్చియు వాగి చారిత్రముల యందు వాస్త్రిసెదను. ఆకృతి దానకాలముల నిర్ణయమునకుఁ గృష్ణరా యల దిగ్విజయ యాత్రలతో సంబుధ మున్నందున వానిని గూర్చి మాతమిట వాయుచున్నాఁడను. X (1) పారిజాతాపహరణకృతి సమర్పణ కాలము కావ్యరచనా "కాలమునకును గృతిసమర్పణ కాలము స కును వ్యత్యాసముండును. కావ్యరచన మొక్కి-నాఁకు జరుగునది కాదు. అప్పడప్పడు గద్యపద్యములను రసోచితముగ వాయుచు రచన పూ_ర్తి యైనపిమ్మటఁ గృత్యాదిని నా శ్వాసాద్యంత పద్యములను రచిaుంచి కవికృతి సమర్పించెననుట సహజము. ఇష్ట దేవతాస్తుతి మొదలగు కొన్ని పద్యములు ప్రథమమున రచియించినను దక్కి-న కృత్యాది మొదలగువానిని గ్రంథరచనానంతారము రచియించెనని తలంచుటయే లెస్స. ఇఫుడు ముద్రిత పతులలోఁ గన్పడుచున్నట్లు మొదటినుండి తుదిఎజకను గృత్యాదితోఁ గూడ వరుసగానే రచియించెనని తలంప