పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-89) 8) కృ "డే వ రా యు లు 153 కొని, యుద్ధసన్నద్ధులైరి. కాని పిమ్మట నిజ మెఱిగి ఖాండిక్యండు “ਤੂੰੋ ధ్వజునకుఁ బాయశ్చిత్త విధానమును దెలిపెను, కేశిధ్వజుఁ で宮・も総X నొనర్చి జన్నము బూర్తిగావించి యజ్ఞర కణము ను పదేశించిన ఖాండిక్యునిఁ దనగురువుగా భావించి యతనికి గురుదక్షణ సమర్పింప నరణ్యమున కేగి తన యుద్ధేశము నెఱింగించెను. భాండిక్యని యను యూయు లర్ధరాజ్యమును Rrరువుని బోధించిరి. కాని యతఁ డందుల కీయ కొన లేదు, మిధిలానగర పభువులు గాజ్యమునకం ఒ జ్ఞానము నే యధికముగాఁ దలంతురు. కావునఁ దనకు జ్ఞానోపదేశము చేసి 3o 5・ö తరణా పాయమును బోధింపుమని కేశిధ్వజ నడిగెను. ఆ తఁ డందు లకు సంతసించి య నేక మతధర్మంబులం జెప్పితుదకు ” § శ్రీవిష్ణునీ గతిఁజింతింపవలయుఁగ న్మయుఁ డగు యోగి కమంబుతోడ నొక్క_యంగమె మున్ను చిక్క- లో భావించి యది దృఢంబగుటయు నవలియంగ కము వు బ్రీ చింతింపఁ గా దగు సట్టియ భ్యాసంబువలన నయ్యవయవములు నడచిన, నున్న, మానక యొద్దియేనియఁ జేయుచున్నను మదిఁ బౌయఁడేని, యతనిసామ్యంబుగని ముకు డగుసు రాది భేదపంజని కాజ్ఞానమేదఁ ඩීකෘත්‍ය సలము కల్యాణగుణముల వూరిక్రీc దసకు లేనిభేద మెవ్వాఁడు కల్పింపఁ గలడు. అని బోధించెను. పిదప ఖాండిక్య కేశిధ్వజులు మితులై తమతము రాజ్యములయందుఁ దఎుపుత్తుల నిలిపి విష్ణుభక్తి పగాయణులైకాలం 2yoXみ歪器。 ము_క్తినొందిరి. ఈ కథను బాండ్యునకుఁ జెప్పి విష్ణుచిత్తుండు 'ముముక్షునకు పాశ్రయణీయం డధోశ జండు, పాండ్యతీశా ! సేవ