పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

150 ఆ o ధ కవి త ర 0 గి : సంహితా వ్యాఖ్యారచనఁ బొద్దుఁ గడపుచుఁ గడుకమ్మచెంగలువ విరుల లోవూలె లలకలుదువ్వి కంతునకు బా నిబద్ధఖేటకం బనఁX సీల వృషకకు దేఖ నెడవు కొక్కింతియొఱగ నిడినధమ్మిల్ల వలయంబు నడు గునందుఁ గొంతసేప గీలించి కూప వారి నీడ వీక్షీంచి కమ్మజఁగూడ నును చు. Ж ев Зу తాను ధరించిన దండల నర్పించునది యగుటచే నామె "కాము క్తమాల్యదయని "పేరు వచ్చినది. ఆ నామము నే కవి గంథమున కుంచినాఁడు. శీ)విల్లుపుత్తూరు నివాసియు, పరమ భాగవతోత్తముఁ డును గోదాదేవికి జనకుఁడు నగు విష్ణుచిత్తునికథ యిందు ముఖ్యము గుటచే నీ గంథమునకు విష్ణుచి తీయవుని నామాంతరము కలదు. పాండ్యదేశమునకు మధు రాసురము రాజధాని. ఆ దేశము నేలు రాజు మత్స ధ్వజుడు. మధురాపుర సమి"పస్థపర్వతమున విచ్చేసి యున్న స్వామి తెప్పతిరునాళ్ల కరుదెంచిన బాహ్మణు లొక నాఁడు వుథురాపురి దర్శనార్ధము వచ్చి రాజపురోహితుని యింటివీధియజు గుపై పెన్నెలలోఁ బరుండి తామభ్యసించిన గుంథముల యందలి శ్లోకములను బదించుకొనుచుండిరి. ఆందొక విపుఁడు: “వర్గార్థ మష్ణా పయణేత మూrసాన్ నిశాగ్ర వుర్తం దివ సే య తేత్ర ெ Φ. వార్థక్య హేలో ర్వయసా న జేన పగత) హేతో రివూజననాచు (ఈశ్లోకమును దీనికిఁగృష్ణరాయలు రచించిన పద్యమిను పరమ యోగాగి విలాసము నందలి పద్యమును లము _క్తమాల్యద పీథిక నుండి కైకొని యిబాత్రింద నిచ్చుచున్నాఁడను.