పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృ ష్ణ దే వ రా య లు 143 శ్రీకుందూరి యీశ్వరదత్తుగా ప, కెం బావి నై రామన యుద్ధములు ౧.9ం వ సంవత్సిరమున జరిగిన రాయచూరుయుద్ధసం దర్భమున జరిగినవనియు, నందు చే నాము క్తమాల్యదా రచనము ౧.9ం వ సంవత్సరాత్పరముననై యుండుననియు వాసియున్నారుగా కాని నేను వారితో నేకీభవింపఁజాలను, నై రామనయుద్ధము ౧ంగా౧ం లో రాయచూరుదుర్గమును రాయలు వశము చేసికొని నప్పడు జరిగియుండును. నైరామున పభువు మహముదీయుఁడనుట నిక్క-ము. ఆపద్యమున వర్ణితములైన సౌధములా తురుష్క- 1 పవు భునకు సంబం ధించినవి. (బహుశః ఆ పభువు ఆదిల్ఖానే అయి యుండునేమో) వానిని రాయలు నాశనము చేసియుండును. రాయచూరుదుగ్గముతోఁబాటుగ నాపట్టణము (అది రాయచూరుజిల్లాలోనిది) గాయలస్వాధీనమైయుం డును. రాయచూగ ముద్దగల్లు దుగ్లములు ౧ంకా లో రాయలస్వాధీ నమైనప్పడు ఆ మండలములోని నై గ్రామసము, ౧>.99 వఱకు, ఆదిల్ ,వశమునందు గిడెననితలంచుటయస్వాభావికము. a>_9ం నాటికి 5יתף ఆ ప్రభువచ్చట లేఁడు. అతని సౌధములును లేవు. "కైo Tూg్చ? గుల్బర్గా జిల్లాలోనిది. ౧౧.9 లో జరిగినగుల్బర్గా దండయాత)లో నీ కెం బావియందు ర_క్తపాతము జరిగియుండును. నైగావున నాశనము ౧ంకా లోను, కెరి బావి గ క్తపాతము ౧౧.9 లౌస్ వే ఆు వేఆుగా జరిగినవి, గనుక నే రాయలు వీనిని వేఱు వేఱు పద్యములలో రెండు దండయాత)లుగా వర్ణించియున్నాడు. o>_9o రాయచూరు దండయాత్సలో నైరామిన పశంస యుండఁ బని లేదు. అప్పడు రాయచూరు దుర్గమును స్వాధీనము చేసికొనుటకై ఇస్మా యిల్ ఆదిల్షాహా పయత్నించెనేకాని యూతఁడు స్వాధీనము 三岳急 కొని యుండ లేదు. అది వఱకాతఁడు స్వాధీనము చేసికొని యుండెనని తలంచినను, నై రామన సౌధము లంతకుఁబూర్వమే రాయలచే నాశన ౧ ఆు, సా, ప, పతిక పు. 9 సంచిక 6 పుట ౧-8.9.