పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8 ఆ 0 ధ క వి త ర 0 గి శి తుర్వసువంశము తుళువంశ మెట్లయ్యెనో పెద్దనామాత్యుఁడు م చెప్పలేదు. దీనినిబట్టి కృష్ణరాయల నెప్టైన చంద్రవంశముతో సంబం ధముకలుపుటకై పథమాక్షరసామ్యముగల యొకపురుషుని బురాణ ములనుండి వెదకి తెచ్చినట్లు కన్పట్టుచున్నది. సూర్యవంశమునఁగాని చంద్ర వంశమునఁగాని తుళుఁడను పురుషుఁ డెవ్వఁడైన లభించియున్న చో నతనినే యీ వంశక_ర్తగాఁ జేసియుందు రేమో ! సందితిమ్మనార్యుఁడు దానుకృతినొసంగిన పారిజr గ్రౌఘ వూర ణ ప)బంధమున నీతని దుర్వసువంశీయునిగానే ౧ూక్రింది పద్యములలో వర్ణించియున్నాడు. é。 ఆయమృతాంశునం దుదయమయ్యె బుధుం డతఁడౌ_ర్తరక ့ရွ’် పాయుఁ బురూరవుంగనియె నతని కాయువు పుత్తుఁడయ్యె న య్యాయతికీర్తికి న్నహుషుఁడాత్మజుఁడైయిలయే లెఁదత్పుతుం డైయల రె న్యయాతియతఁడా హవదోహలుగాంచెఁదుర్వసున్ t 莓。 ఉర్వీశి మాళియగు ত-a తుర్వసు వంశంబునందు దుష్టారిభుజా దుర్వారగర్వ ‘ਲੰਂ నిర్వాపకుఁ డీశ్వరాఖ్యనృపతి జవిం చెన్ , ఇట్లు వాసియు నాప)జంధము ನಂà కృష్ణదేవరాయలను శ్రీకృష్ణునితో బోల్చుసందర్భన “యూద వత్వమున సింహాసనస్థrడుగామి సింహాసనస్తుఁడై చెన్ను మెఱయ Q) ۵ممسس తే, నాఁడు నేఁడును యాదవాన్వయమునందు జననముందెను వసుదేవ మనుజవిభుని

  • گہ مو جمہ ”مو.قہకృష్ణుఁడను 雲、む 3ö నీంద్రుకృష్ణదేవ "రాయుఁ డను పేర నాదీ నారాయణుండు **