పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

142 ее (в в ово о x в గామము. న్పై రావు నమున కిప్పటి పేరు నిరువూనూగు. నైజాముగవ ర్నమెంటు వారి ఆర్ష శాఖాథ్యక్షులకు యజ్ డానీ" గారు వాసిన లేఖను 25°ocoee Story's so, “The Modern name of ‘Nairama nam’ is ‘Nirumanuru' a small village about seven miles N. E. of Mauri in Raichur District. o ఈ పద్యమందలి నైగావున" యను పాఠమును నైజామున యని సవరించి, ఆచార్య వెంకటరమణయ్యగారు, ఆ వూముదా నXర పభువగు నిజాముసాహాతో జరిగిన యుద్ధ మిందు వర్ణింప బడినదని యభిపాయ పడియున్నారు.9. కృష్ణరాయలు పత్యేకముగనిజాము పా హా తో రణమునకె యహముదా నగరము పై దండి తినట్లు గా న్పిం ۹) نیس-سسه حساده - بسادگ పదు. అయినను, నై రామనమిను గుర్తింపఁ గలిగినప్ప డా పాఠమును సవరింప వలసిన యావశ్యకము లేదు. 2. ఈపద్యమునందు, రాయలు పూరిజగన్నాథమున "కీఁగు నప్పటికిఁ బతాపరుదగజపతి భయపడి పారిపోయెనని చెప్పఁబడినది. ఈ యేడు పద్యములలోను నేడు దండయాతలు వర్ణితములైనవి. కాని రాయలు వీనిని వరుసగాఁ గాలగమమున వంచినట్లు గన్ప ట్టదు. ఇంద 2-8_ పద్యములలోను దాహృతములైన దండయాత్రలు మహమ్మదీయులపై నడచినవనుటకు సంశయము లేదు. ఇవి ౧౧.9వ సంవత్సరమున జరిగిన రెండవ రాయచూరు కలబరిగె యుద్ధము ආගඨ మేని యవి యుదయగిరి యుద్ధముకంటెఁ బూర్వము జరిగినవి గాన సీపద్యములు మొదట నుండవలసియుండును, ౧:19ం వ సంవత్సర మున జరిగిన మూcడవ రాయచూరు యుద్ధమునందందు మేని, జగన్నాధ యూత్రకుఁ దరువాత నుండవలసియుండును. అట్టండక 「弓Q&oé3部 నడుమునుండుటచేఁ గవి యీవిజయములను వరుసగా వర్ణింప లేదని : § యింపవలసియున్నది. ౧, ఆంధ్ర సాహిత్యపరిష8్పత్రిక సం, 95. సంచిక ర. ఫుట గి-అ–9, .s్చ భారతి 27 సo! సంచిక 6. పుట 618-626. لپیچ