పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

136 ఆ 0 ధ్ర కె వి త ర 0 గి ణ వలయునను కోర్కె-కలదు. అంతియే కాని కళింగ దేశమును జయించిన పిమ్మట స్వామి స్వప్నములో దర్శనమిచ్చి యుండ లేదు. ఈ కారణములచేఁ బై మువ్వురి పnడితుల యభిపాయములును నత్యిదూరములని నాయభిపాయము. తిరుపతిలోనున్న మూడు శాస నములను, “కృష్ణ రాcSల దిగ్విజయములు” ●急Q శీర్షి కక్రిందఁ బై ని వ్రాసియు గిటిని, అందు వెుదటి "రెండు శాసనములలోను ($). の>2のビ జూలై 2 వ す& o>2o>2 అక్టోబరు _@> వ తేదీ) ξ Φο Χ దేశ విజయముకొఱకు బెజవాడవచ్చినట్లుదాహృతము కాలేదు. కాని ౧౧2 జనవరి నెల 9 వ తేదీ గల శాసనములో “సామాజ్యం చేస్తున్ను మరింని కళింగ దేశ దిగ్విజయార్థమై బెజవాడకు విచ్చేసి" అని వాయఁబడి యుండెను. ఈవూట లే ఆముక్తమాల్యదాకృత్యాది యందు “కళింగ దేశ విజిగీషా మసేషం ... విజయ వాటిం గొన్ని వాస రంబు లుండి' యనువూటలుగా వూర్పుచెందినవి. ఈ శాసనము లో సింహాది", పొట్నూరికి విచ్చేసి, అక్కడను జయ_స్తnభం వేయించి” అని వాయఁబడియుండుటచే సింహా చలప) మొదటి శాసనము బా) యించిన ధాతసంవత్సర చైత బ ౧_9 కిని (98. ఐూర్చి ౧౧=) బైనిఁజెప్పిన తిరుపతిశాసనము వాయించిన యువస౧వత్సర కార్తీక బ కి గురు వారము (౧౧> అక్టోబరు 9) నకును నడు వు రాయలు బెజవాడవచ్చుటయు, శ్రీకాకుళమున కేఁగుటయు జరిగి యుండుట నిశ్చయము. లిరుపతి దేవస్థానపురిపోర్టు వ్రాసిన వారు రాయల ఆహోబల శాసనమును, కొండ మరుసయ్య వాయిలచిన బెజవాడ శాసనమును తము నిర్ణయమున కాధారముగాఁ గైకొనిరి, రాయలు విజయనగరమునుండి యువసంవత్సర కా_ర్తికమూసా దిని బయలు వెడలి కా_ర్తిక బ 3 నాఁటికిఁదిరుపతికి వచ్చి యటనుండీ పువ్య శు ౧ు శుక్రవారమునాఁటి కహోబలమున కేగి (21 డిశంబరు