పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

132 ఆ n ధ్ర క వి త ర 0 గి ? వాయవలసినదని యూనతిచ్చెనని యూముక్తమాల్యదలో వర్ణిగిపఁ బడిన పసంగము జరిగిన హరివా సరధిబును శా. శ. ౧రం o అగు నేటి బహుధాన్యనామసం!ర ఫాల్గుణ శు ౧౧ (ఏకాదశి) శుక వార మని స్పష్ట్ర మగుచున్నది. తె<్క వేసిచూడ నిది క్రీ. శ ౧౧కా వ సంవాల్సెరమందలి ఫిబ్రేవరి నె)లోని ౧౧ వ తేది యగుచున్నది. "కావున నాంధిమహాకావ్యములలో నొక్కటి యగు నా ము_క్తమూ ల్యద రచన పారంభింప బడిన దిన మింత సూక్ష్మముగను నిశ్చయ ముగను మనకుఁ దెలిసినందుకు మనమెంతయు సంతా సిల్లవలసియున్నది' * .వాసియున్నారు &98ع పైయభిపాయములతోఁ గలియక శీ)కందూరి ...శ్వరదత్తు గారు ' రాయలు శాలివాహన శక సంవత్సరము 1440 అగు బహు ధాన్య నామ సంవత్సర కుంభసంక)మణ పుణ్యకాలము నిందు దేవుని దర్శించి, యూ దేవుని నిత్యనైవేద్యములకు, అంగరంగ వైభవాలకు కొండపల్లి వినుకొండసీమలలోని కొన్ని గా)మములను ధారాపూర్వక ముగ నిచ్చెను. ఆంగ్లమానము ప}కారము బహుధాన్య సంవత్సారము నందలి కుంభసంక)మణ పుణ్యకాలము (8, 9. 27–1–1519 A. D అగుచున్నది. ఆముక్తమాల్యదిలోని వాక్యము ననుసరించి, రాయలు దేవుని సేవించిన దినమొక హరివాసరము. ఇచ్చట హరివాసర శబ్ద సియుండెను లెక్క వేసి చాూడఁగా. కుంభ సంకవుణ పుణ్యకాలమును బహుధాన్య సంవత్సర మాఖ బహుళె కాదశియు నొక్క-దినమున నే సంభవించెను, కాబట్టి రాయలు వాసిన వాక్యము సత్యమని తెలిసి కొన్నారము, గంథనిబంధమునకు, దలపెట్టవలసిన యవసర వూపుణ్యదినమున నే కెల్లెను. ఆదినము మన సారి స్వతమునకు సహిత మత్యంత పుణ్యదిన వుని మనవి చేయుచున్నాడను" అని వాసియున్నారు. t మును హరిదినమునకుఁబ గ్యాయ పదముగ రాయలు వా • లక్ష్మణరాయ వ్యాహవళి 35.3% పుటలు + ఆంథసాహిత్య పరిషత|్పతిక పం –98 సంచిక • ఫుట ౧-అn