పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

128 ఆ ం ధ్ర క వి త రి రి గి శీ కొనియుం ఔ ననియు సంస్కృతాంధములయందు గవిత్వము చెప్ప సమర్థతను సంపా దించెస నియు c జెప్పవచ్చును. రాజ్యభారమును رع X వహించినాపిమ్మట 窓)ö○öむは、x)3Q రాజకార్యముల యందు వలె నే భాషా విషయమునను శద్ధవహించి రాజనీతిజ్జలతోడను బండితులతోడను రాజ్యగోష్ఠియు భాషా గోష్ఠియు Kూడ జరుపు చు నటు రాజ్యమును నిటు పాండిత్యమును నభివృద్ధి చేసికొనుచుండెను. కవిత్వము చెప్పటలో సమర్ధులగు నష్టదిగ్గజములను సింక న నేకులు సంస్కృత పండితులను సంగీత శాస్త్రజ్ఞలను జ్యేతిషికులను నానావిధ శాస్ర విశారదులను దన సభయందుంచి పోషించుచున్న టైతని శాసనముల వలనఁ దెలి యు చున్న డి. అభ్యసించిన పాండిత్యముకం ) శు) తపాండిత్యము వలనc గలిగెడి మే ల పారము. దానివలన నుదకము నందుఁ బడిన తైలబిందు వు వలె బుద్ధి చక్కగా వికసించును రాయల కిట్టియవకాశము విశేష ముగా లభించినది. ఇతఁడాము క్తమాల్యద యనునాంధ్ర ప)బంధమును సంస్కృత మునఁ గొన్ని గంథములును రచియించినాఁడు కర్ణాటక మునం దే మేని గ్రంథములను రచియించెనేమో తెలియదు. ఆముక్తమాల్యద యందలి యీకింది పద్యము వలన నీతఁడు రచించిన సంస్కృత గంథముల నామములు తెలియుచున్నవి సీ, పలికి తుఘ్రత్పేక్టోపములు జాతి పెంపెక్క. రసికులౌననమదాలస చరిత భావ ధ్వని వంగ్య ম, ১৯ নম্পxেc ষ্ট্র ప్పితిని సత్యావధూపీణనంబు శస్త్రతి పురాణోపసంహిత లేరి కూర్చితి సకలకథాసారసంగమాంబు శో)త)ఫుచ్చటలు విచ్చుగ రచించితి సూ_క్తి నై_పుణి జ్ఞానచింతామణికృతి