పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృ ష్ణ దే వ రా య లు 127 ఇది వఱకే యూతని దిగ్విజయకథనము విస్తారమైనది. దీనినింత టితో* వదలి యీతని విద్యావిషయిక కథనమునకై మర లెదను. VIII కృష్ణ రా య ల పా 0 డి త్య ము కృష్ణరాయలు బత్యేక మొకశాస్రను నఁ బండితుఁ డై నట్లు గావ్పిగపదు. ఆతని ప్రత్యేక శాస్ర పరిజ్ఞానమునుగురించి యెవ్వరును జెప్పియుండ లేదు, కాని యీతఁడు సింహాసన మొఫెష్టించునాఁటికి సంస్తృ త భాష యందనుపచూస మైన సాహిత్యజ్ఞానముకలవాఁడని తిరువుల దేవస్థాన మందలి క్రీ శ ౧౧ 3 జూన్ నెల ౧3 తేదీ శాసనము నందలి పశ_స్తిలోని యీ కింది వాక్యముల వలనఁ దెలియుచున్నది. ఇహ కిల జగతి నిఖలకవికులాభినంద్యమానౌదార్య థెర్య శౌర్యాది జనిత యశః పూరకర్పూర పూరిత బ్రహ్మాండ కరం డేన, సముర చం డేన, విహసిత నృగ నల నహుష నా భాగ దుంధుమారమూం ధాతృభరత భగీరథ గావూది చరితేన, కృతభూసుర తాణేన, పరిభూత సుర తాణే న, వదన విజితాంభోజేన, భోజేనాపరేణ,కావ్యనాటకాలం కారి మర్కట్టేన, ధర్మశ్లేన, పతివర్ష ప్రవర్తితకనక వసంత మహోత్స వేన, స వేన, కృతార్ధిత విప్రసౌర్దేన, సార్టేన, నిఖలనృపతిమూర్ధన్యేనధ న్యేన ত-মন ততে?) শুষ నరసనృపనంద నేన, నిఖల హృదయానంద నేన, సమరముఖ విజయేన విజయేన దిశాం విజయనగరే సింహాసనమారుహ్యశాస తా సక లాం భువం భుజ విజితసాంపరాయేణ, కృష్ణదేవ మహారా యేణ భువనభరణ సావధానాయ వేంకటశాభిధానాయ శేషాచల వాసాయ శ్రీనివాసాయ ద_త్తమిదం థర్మశాసనమ్. ఈ ఎక్యముల వలసఁ గృష్ణరాయలు అపర భోజుఁడని కావ్యనా టకాలంకార రహస్యముల నెఱింగిన వాఁడని తెలియుచున్నది. ఇతఁడు సింహాసన మధిస్థించుటకుఁ బూర్వమే విద్యార్థి దశయందుఁగావ్యనాట కాలంకార గ్రంథములను జదివి వానియందుఁ لتمسي كنيع జ్ఞానమలవజచి