పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

124 ఆంధ్ర కవితరంగిణి

మరల విజయనగగమునకు వచ్చెనని తలంపవచ్చును. ఇది యంతయు ౧౫౨౦ లో జరిగియుండును. ఈ బెడందకోట విజయము మఱియే గ్రంథములలో నైన వర్ణింపఁబడెనేమో! ఆగ్రంథములు పెద్దన హరికథా సారము వలె బయటపడలే దేవెూ !

రాయవాచకములోని ఈ క్రింది వాక్యములు బెడందకోట(బీడరు) విజయమున కన్వయించునని తలంచుచున్నాఁడను౨ “కృష్ణరాయల వారు ఉత్తరాన తురకల కార్యం జయం చేసుకొని శీమకై తిరిగి తిరుపతికి రాగా కళ్యాణకలుబరిగె కోటల వారు గర్వితులై కోటమీూ దనుగిడి కూతలీంగ్గా ఆవార్తలు రాయల వారు విని さoぬ8で5Xすreba 963s గగా మ్లేచ్ఛుల తెగ వారు వున్నారు. గనుక కోటమియోందికై అండ్డుల మగుడించ్చమని కలు బలిరేగ కోట లగ్గబెట్టించి మూడుముక్కా-లు ఘడియలలో కోట సాధించి ఆ కోటలో వుంన్న యజమానుం: చేపట్టు గా పట్టుకొని ఆరు వేల గుర్రరాల వారినింన్ని గుర్రాలనున్ను ఏక వాగెగా బట్టుకొని ఆకోటకు తాణ్యం గుజ్జకళ్యాణరావును వుంచ్చి తిరుపతికి వచ్చి ఉత్తరాన తురకల కార్యం జయం చేసుకొనుట యనఁగా బెడO దకోట యవనులను జయించి, తిరిగి విజయనగమునకు వచ్చు నప్పడు మార్గనధ్యముననున్న & eაფეზTR (గుల్బర్ల) యందుండిన మహమ్మ దీయులు రణ భేరి వేయఁగా వారిని జయించి పివుట తిరుపతికి వచ్చెనని తలంపవలసి యున్నది. రాయలు, రెండువూఆులుమూత్రమే యుత్తర దేశదిగ్విజయమునకు వెళ్ళియుండెను. మొదటిసారి ౧౧.9 లోగుల్బ ర్ల వఱకు మాతమే యుద్ధయాత) సాగించి యచ్చట జయ స్తంభమును నాఁటి వెను కుc దిరిగి వచె ్సను, అందువూర్ణ మధ్యమున గుల్బగ్లను జయించుట యసంభవము. ఆయాత్రలో గుల్బర్గ యంత్యప్రదేశము ITY స్త్రీజెంకటరమణయ్యగారి వ్యాసకులు. భారతి విరోధి, ఆషాఢము. ఫుట్ aど、 -9 ఆం.పా ప, పతిక, రాయవాచకము -అం2 ఫుట