పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-51] శీ) కృ ష్ణ దే వ రా య లు 121 విల్లి గానుము నందలి శాసనమును బట్టి తెలియుచున్నది. అని దొర తనను వారి రిపోర్టుల యందున్నది. ఇ౧దలి విషయములు నిజమయ్యెనేనియును, సీవీరభద గజ పతి పతాపరుద్రగజపతి కుమారుడయ్యెనేనియును నతఁడాత్మహత్య చేసికొన లేదనియు, 8) శ. ౧).98 వ ఆకు జీవించి యుండెననియు ృ్చమగును. ஆதி ఉండవిల్లి శాసనము పకటితమైనదిగా ఇది కీ శె ౧:19= ఫిబ)వగి 9= వ తేదీనాఁడు (పార్థివ సంవత్సర ఫాల్గుణ శు ౧: సోమ వానిం) పెనుగొండ వాస్తవ్యులగు నిల్లురు వైశ్యులు వాయించినది. ఇందుఁ గృష్ణ గాయల నామముగాని వీరభదగజపతి నామముగాని యుదాహరింప బడలేదు “వీర పతాపరుదుగజపతి" అనియున్నది ఇతఁడు పతాపరుదగజపతి యేగాని యూతనికుమారుఁడైన వీరభద గజపతి కాఁడు. ఇతని పశస్తిలో “నవకోటికర్ణాళేశ్వర" అని యుండు టచేఁ గృష్ణరాయలును వీగ భదXజపతియు, నీ శాసనమున ను దా హృతులైరని దొరతనము వారి శాసన శాఖ వా రభి పాయపడినట్లు కన్పట్టుచున్నది కాని అది పొరపాటు చరులో పల్లి శాసనమునఁగూడ నిట్టిపొరపా ఓమ్రనఁగల దేమోయని యనుమానము. పతాపరుద్ర గజపతి కి ృష్ణరాయల యనంతరము నమూఁడేండ్లు అనఁగా కీ. శ. ౧89 వఆకు జీవించియున్నాఁడు. ఆతని తరువాత వీరభదగజపతి రాజ్యమునకు రాకపోవుటచే నాతిఁ డంతకుముంజీ చనిపోయెనను మూట వాస్తవము. కాని యంత మూత్రముచే నాతఁ డాత్మహత్య గావించుకొనెనని నిశ్చయించి చెప్పలేము. (పతాపరుద్ర గజపతితో సంధిజరుగు వఱకు నాతఁడు చెజయందుండిన నుండవచు„ჯ&. యటుపిమ్మటఁగాని యూతఁడు స్వాభావిక మురణము פיזc7"-יפeפeתר YCS LS CS LL C000 BSBSS00 BkeeOBB BBS 000 geS (1) 1912, 13 ఫుట 122 పేరా 68. ౧ ద. హిం. శా. సం. ౧ం సంఖ్య 232