పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

112 е о 52 в о е боле VII (5) (8) కొండపల్లి విజయువు (3) ౧౧. సంవత్సగపు వర్షకాలమున విజయనగర నుందుండి పిమ్మట మరల బచండ సైన్యముతో బయలు వెడలి, బెజవాడకు వచ్చి, యట నుండి కొండపల్లిదుర్గమున కేంగి దానిని సాధించి యచ్చట నున్న సరి దారులను జెజ గొని యూపట్టు న తెలంగాణాదుర్గనులన్నిటిని వశపఱచుకొసి, రాజమహేందవరమును జయించి, సింహాది వఆకుఁ 233) పొట్నూరి వద్ద జయ సంభమును బాతించి, సింహశ్చల నరసింహ స్వామిని దర్శించి యూస్వామికి దాన మొసంగి క్రీ శ. ౧౧కా సం వూర్చి 9ణా వ తేదీసి శాసనము వాయించెను ఈ దండయాత్సలోనే రాజమహేందవరమును జయించెనాయి. దానిని దాఁటినపిమ్మట మాగ్ల మధ్యమునఁ జి తాపుఖాననునాతఁ డడ్డ దగిలి రాయలతో గణ మొన ర్చెను. ఈయుద్ధమును గూగ్చి చరిగొండ ధర్మన్నకవి చారి తమున వాసెదను. "I () () కళింగ దండయాత్రలు (ర) పొట్నూరున జయ స్తంభము నాటుటతోఁ గళింగదేశ ఏజ యము పూ_ర్తికా లేదు ఈజయ_స్తంభమును బాతించినపిమ్మట మురల తీర్థయాతాసక్తిని, కోటిలింగపుణ్య క్షేతమును, N*దావరి తిటమును, ని నేక దేవాలయ సంయుత oబునxు రాజమహేందవరమునకు వచ్చి య చ్చట తిన దేవుల చేతి న నేక ధర్మములు చేయించి, యచ్చటనుండి విజయనగరమున కేగి ముగల, ౧౧2 సం|| జనవరి 9 వ తేదీకి, తీరుపతికి వచి|్చనట్ల పై నివాసిన శాసనము వలనఁ దెలియుచున్నది. రాజమహేందవరమున రాయల దేవుల శాసనములు గన్పట్టలేదు. గజపతి పై గటకమునకుఁ దుదిదండయాత్ర యొప్పడు వెడలెనో, ఎప్పడు గజపతితో సంధిజరిగెనో, ఎప్పడు గజపతికూతును రాయలు {እ మహమ్మదీయ మహాయుగము పుట 3X-9 ద. హి. శా, సం - సంఖ్య -విరూ