పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

VII (ర్) (–) ఉదయగిరి విజయవు) -ఈ శాసనములను బటి రాయలు :_ 免% (a) (కీ. శ. ౧౧3 సెప్టెంబరు అక్టోబరు నెలలలో మొదటిదండ యాత్రకు బయలు వెడలి ౧౧ర జూను నెలలోపున నుదయగిరిదుర్ల మును వశపఱచుకొని, మరల విజయనగరమునకుఁ దిరిగి వెళ్లేనని స్పష్ట ముగుచున్నదీ . VII (5) (3) కొండవీటి విజయము (9) ౧౧ర సం|| వర్షకాలమును విజయ సKగ్రములోఁ గడపివర్ష కాలానంతరము మరల బయిలు దేరి, ఉదయగిరిదుర్గమును మరల సాధించి కొండవీటిదుగ్గయిపైకి వచ్చి మిగులదుర్గమ మయిన యూదుర్గమును బహుకష్టముమినాఁద ౧౧ జూలై నెలలోపున సాధించి, పతాపగు ద గజపతి కుమారుఁ డైన వీగభదగజపతిని, నాతనితో గూడనాదుర్గ మందున్న గొప్పసర జారులను జెఱగొని విజయనగరి మునకుఁ దీసికొని పోయెను ఇది రెండవదండయాత). కొండవీటిదుర్గమును, శా శ. ౧ర 32 యు ఎ పn, ఆషాఢశుక్త యేకాదశీశనివారము (93 వ. జూన్ ౧౧)) నాఁడు తిమ్మరుసు డ oుO చిన బ్లీదుర్గము మిరాఁద Sగా క్ష శాసనము కలదు.౧ కొండవీటిదుర్గమును బట్టుకొనినపిమ్మట నమరా వతి కేంగి తులాపురుషదాన మొనర్చినట్లు పై శాసనములలో నున్నది. سحصة అవురావతియందును నొక శాసన మున్నది . ఆ శాసనము యువసం వల్సిన ఆషాఢ బ ౧9 భాను వాసరమున (౧౧ జూలై 8 వ తేదీ) వాయించెను. 9 అచ్చటినుండి శీశైలమునకుఁ బోయి యచ్చట యువ సంవత్సర శా'వణ శు ౧> బుధ వారమునాఁడు శాసనము (౧౧ జూలై 9 తేదీ) వాయించెను.