పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణ దే వ గా య లు 99 ఈపకములో అవిూరీబరీదు మహమ్మదు షాహాను గుల్బర్గ యందు బందీకృతునిగాఁ జేయుట తటస్థింపదు. అతఁడు చేయఁదలఁచు కొనినచో బీడరు (బెడందకోట) నందే చేసియుండును. మహమ్లదు షాహా గుల్బర్ల యందు బందీగా నుండుటయు రాయలాతనిని విడిపించు టయు వా సవము, కావున నాతనిని యూసఫ్ ఆదిల్ ఖానుడో, లేక యూతనియనం తెర ముస నిస్మాయిల్ ఆదిల్ఖానుని పశ్రీ మునఁ X వూల్ భానుఁజోయా కార్యమును జేసియు డవలయును గడి చనిపోవునప్పటి కిస్మాయిలు పదునొకొండేండ్ల బాలుఁడు, ఆతనిని గాజ్యము నుండి 5عY"وج గించి తానా క్షమించుకొన వలయునని రూలోచించుచున్న కమూల్ ఖానుఁడు బహుమనీ సుల్తానును బnదీ గాఁ జేయ లేఁగు. యూసఫ్ ఆదిల్ భానుఁ డే మహమ్మదు షాహాను జెఆయం దు ) చెస నియు, విడిపింప సము గ్ధత లేక యో తాను స్వతం, ముగ బీడరు రాజ్యము నేల వచ్చునని తలం చియో బరీదు తన పభువును జెఱనుండి విడిపింపక యూకుండెననియు దలంపవచ్చును. యూసుఫ్ ఆదిల్ఖానుని స్వాధీనమునందున్న గుల్బర్గాపట్టణ మును ఆతని వధానnతరమున జయింపఁగోరి రాయలు ౧>౧_9 సంవత్స రముననే వర్షకాలానంతరమున నట కేగియందుఁ జెఆలోనున్న సుల్తా నును విడిపించి, సింహా సస మెక్కి-ంచి యుండునని తలంపవలసియున్నది దీనినిబట్టి వు పూవుదుషాహా ఇలSTండ సగచు స్థలమునఁ గృష్ణరాయ లకును మూడిండ్ల తిురక దొరలకును జరిగిన యుద్ధమునకుఁ బూర్వమే చెఱయందుండెనని స్పష్టమగుచున్నది ఆదిల్ఖానుని మరణము ౧౧.9 లో నని పైని వాసియుండు ట చే నా తని కుమూరుఁడగు నిస్మాయిల్ సింహాసన వుధిరోహించుటయుఁ గమూల్ ఖానుని వధయు, నాపిమ్మట నై యుండు నని నిశ్చయింప వలసి యున్నది