పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-84) శ్రీ కృ ష్ణ దే వ రా య లు 93 ముగ్గురుతురకలతో యుద్ధ మొనర్చె ననుట నిర్వివాదాంశము. దానిని బట్టి యీమూరు రాయర గండబిరుదము వచ్చినదనుటయు సమంజసమే యగును. ముగ్గుగు తురుష - పభువులతో రాయలకు జరిగిన యుద్ధ మెప్పడు జరిగినను నొక్కసారియే గాని రెండు మారులు కాదని చరిత) కాగు లందఱు నంగీకరించుచున్నారు. అది ౧>ంకా-౧ం లో జరి గెనా? ౧>౧_9 లో జరిగెనా! అనునాది యే వివాదాయశము అనఁగా ఉమ్మత్తూరు దండయాతకుఁ బూర్వముననా? లేక, పరవు ననా! అని పశ్న. పగము నందే యగు నెడల, నది ౧౧9వ సంవత్సరాంతమున జరిగె నను టు స్పష్టము. ఈ యుద్ధముమ్మత్తూరు దండయాత్రకుఁ 203בר గ్వము జ గుగ లేదని సహేతుకము 7గాc బైని వాసియుంటిని రాయలచే, నా దిల్ఖూన్ ముర ణవుందెనని రూముక్తమాల్యద యందలిపద్యమును మనము నమ్మితి మేని, యతఁ డీముగ్గురు తురకల ఆr నొకఁ డనియు, గోలకొండ సరదుస్థలములలోఁ గోవెలకొండవద్ద నతఁడు ౧>o_9 లో హతుడయ్యెననియు నిశ్చయముగాఁ జెప్ప వచ్చును. “యవని రాజ్యస్థాపనాచార్య" బిరుద ముకూడ సీయంశమునే ఋజువుచేయును. ఇది వంశానుగతముగా వచ్చినది కాదు. రాయల పూర్వలెవు నుయవనుని రాజ్యమునస్థాపించ లేదు, కృష్ణరాయలచే నను (గహింపఁబడిన యవనుఁడు బహుమనీసుల్తా నగు రెండవ మహమ్మదు పాూహశీ, ఇతఁడు గుల్బర్లదుర్గమునఁ జెజయందు గిడఁగా రాయలీతనిని విడిపించి, బీడరుసింహాసనమున వురలఁ బతిష్టించి, యూబిరుదమును వహించెను. రాయలయందుండు భయముచేఁ, దురుప్క-పభువు లందఱు నా తని సుల్తాను పదవి నంగీకరించిరి. భిన్న మతస్థుని, విశేషించి విజయనగరసింహాసనమునకుఁ బతిస్భర్ధిని సింహాసనాసీనుం జేయుట "రాయల రాజసీతికిఁ దా ర్కా-ణము. ఆతఁడు గాని, అతని యాధిపత్వము నంగీకరించిన యితరులుగాని, తాత్కాలికముగ నైనను, దనకుశత