పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


దొకపుణ్యతీర్థంబు నాశ్రయించి యుండుటయు, యుగభేదం
బులచేత వేంకటాద్రి ప్రకాశించులాంఛనంబులును, రావణ
సంహారార్థంబుగ నరుగునప్పుడు రామచంద్రుం డొకదినము
వేంకటాద్రియందు వసియించి గుహాప్రభావంబు కపులకు
జెప్పుటయు, గుహాంతర రహస్యంబు మునులు సూతుని
నడుగుటయుఁ గల ప్రథమాశ్వాసము.