పుట:శ్రీరమాపరిణయము (తరిగొండ వెంగమాంబ).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

శ్రీరమా పరిణయము

వరకృతి ద్విపద కా - వ్యముగా రచించి, 790
నరులెన్నఁ దరిగొండ - నరసింహుఁడైన
సదమల వేంకటా - చలపతి దివ్య
పదయుగళికి సమ - ర్పణముఁ గావించె.
కోరి సుబ్రహ్మణ్య - గురు కటాక్షమున
సారమై యీ కృతి - సార్వకాలంబు
భూచక్రమున మహా - పుణ్యులు చదువ
నా చంద్రతారార్క - మై యుండుఁగాత! 797