ఈకవి క్రీ.శ. 1852 (శా.శ. 1774) విరోధికృత్ సం. మాఘ బ 14 లు సోమవారమునాఁడు శివరాత్ర్యుత్సవమునకు సకుటుంబముగ శ్రీ త్రికోటీశ్వరుని సన్నిధానమునకు బోయి, యుపవాసాదులు సల్పి, యుత్సవమును గాంచి నివ్వెఱ