270
శృంగారనైషధము
వ. | ఇవ్విధంబున నమ్మిథునంబు నిధువనక్రీడాపరాధీనంబై యానందజలధి నోలలాడుచుండ నవ్విభావరి జరాభావంబు ధరియించె. మనోభవుండు కోదండం బెక్కుడించి సంగ్రామవిరామసూచకంబుగాఁ గుక్కుటకంఠకాహళంబులు పట్టించె, నప్పుడు వైతాళికులుం గేళీప్రాసాదపర్యంతభాగంబున నుండి యుచ్చైస్స్వరంబున ని ట్లనిరి. | 198 |
ఆశ్వాసాంతము
మ. | ప్రణతానేకనృపాలమాళివలభీపర్యంకరత్నావళీ | 199 |
క. | ప్రౌఢజయశ్రీకుచభర | 200 |
మాలిని. | అమృతజలధికన్యాప్రాణానాథాంఘ్రిసీమా | 201 |
గద్యము. | ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సకలవిద్యాసనాథ శ్రీనాథప్రణీతంబైన శృంగారనైషధకావ్యంబునందు సప్తమాశ్వాసము. | |