256
శృంగారనైషధము
| గారంబు డాసి యచ్చేరువం గేళిసౌధంబు కెలన శిలాప్రాకారపరివృతంబై నందనవనంబునకు విందనం జాలి చాలం జెన్నొందుమందిరోద్యానంబు దఱిసి నెత్తమ్మికొలని కుత్తరంబునఁ గేళాకూళికిం బడమటఁ గుటజకురంటకఝింటికాసర్జఖర్జూరకేతకీషండమండలంబులోనం గాఱుకొని గాలికిం దూఱరానియొక్కయీరంబు సొచ్చి యచ్చట. | 141 |
శా. | సంతోషంబున నాశ్రయించె విలసచ్ఛాఖోపశాఖాశిఖా | 142 |
వ. | ఇట్లు కలిరాజు నిషధరాజధర్షణార్థంబు శుద్ధాంతలీలావనంబులోని తాఁడిమ్రానికోటరంబున వసియించి రంధ్రాన్వేషణతత్పరుండై యుండె నట పూర్వంబున. | 143 |
నలదమయంతీగృహప్రవేశము
తే. | అవ్విధంబున నిషధదేశాధిరాజు | 144 |
ఉ. | పాయఁ దొలంగుఁ డం చభయపార్శ్వములం బగళంబు సేయుచుం | 145 |