షష్ఠాశ్వాసము
201
| నలహస్తకల్పకములకు | 57 |
మ. | భుజదండంబున నొక్కభామ దొడిగెన్ భూభర్తకున్ భూరిది | 58 |
వ. | అట్లు శృంగారం బంగీకరించిన. | 59 |
ఉ. | ఔచితి గావున న్నిలువుటద్దమునందు నిజాస్య బింబమున్ | 60 |
తే. | రాజు దొడిగినదివ్యాభరణచయంబు | 61 |
నలుఁడు కల్యాణమంటపంబున కేతెంచుట
వ. | అనంతరంబ వార్ష్ణేయనియంతృకం బైనరథం బెక్కి యమ్మహారథుండు జిష్ణుండును గిరీటియును విజయుండును నగుటం జేసి ధనంజయుం డనం బొలిచి రాజమార్గంబునం జనునప్పుడు పౌరాంగనలయందు. | 62 |
తే. | తమ్ములము సేయుచో నొక్కతలిరుఁబోణి | |