194
శృంగారనైషధము
| నీదుపాతివ్రత్యనియమంబునకుఁ దప్పు | |
తే. | కామరూపుల మగుమమ్ముఁ గాంచి నీవు | 28 |
వ. | అని పలికి పలుకుబోటియు హరికృపీటభవశమనశంబరపతు లంబరంబునకు జాంబూనదవిమానారూఢులై యెగసిరి. సమయసముత్థానంబునం గ్రందుకొనురాజునందనుల యందియలమొరపంబులతోడ గెడబెరసి దేవదుందుభిధ్వానంబు రోదసీకుహరంబునం దీటు కట్టె. విద్యాధరహస్తముక్తం బైనపుష్పవర్షంబు హర్షోత్కర్షంబు నాపాదించె. అప్పుడు కల్యాణవిభవలక్ష్మీప్రతిష్ఠాసమానుం డగునిషధరాజు నిజశిబిరప్రతిష్ఠాసమానుండయ్యె. దమయంతియుఁ గన్యాసహస్రంబు గొల్వ నాత్మమందిరంబునకుం జనియె. ననంతరంబ. | 29 |
మ. | తమయంశం బగు మేదినీరమణునిన్ ధాత్రిన్ విసర్జించి యా | 30 |
నలుఁడు విడిది కేగుట
ఉ. | మంచకవాటికాశిబిరమధ్యమునందు ధనార్థికోటిపైఁ | |