ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు
శృంగారనైషధము
షష్ఠాశ్వాసము
| శ్రీగురుశంకరమౌనిద | 1 |
నలమహారాజవరణము
వ. | చిత్తగింపుము. | 2 |
ఉ. | మానితలీల నల్లన విమానము డిగ్గి వినూత్నరత్నసో | 3 |
వ. | ఇట్లు దమయంతీకరార్పితంబై దూర్వాంకురాలంకృతంబును మకరాంకపాశసంకాశంబును మధుపఝంకారసంకులంబును నుదారతారకానికరాకారంబును నై. | 4 |
తే. | ధారుణీపతినిద్దంపుఁ బేరురమున | |