ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు
శృంగారనైషధము
పంచమాశ్వాసము
| | శ్రీపాదాంభోరుహసం | 1 |
| వ. | ఆకర్ణింపుము. | 2 |
| తే. | అట్లు సాక్షాత్కరించిన యఖిలజనని | 3 |
| వ. | అప్పుడు భోజరాజు తత్కాలవేద్యంబులగు శకునస్వరాదులయానుకూల్యం బెఱింగి నిజతనూజ నమ్మహాదేవికి నప్పగించువాఁడై యంతఃపురపరిచారికాజనంబుల నియోగించిన. | 4 |