తృతీయాశ్వాసము
87
వ. | ఇవ్విధంబునం బరస్త్రీపరాఙ్ముఖుండును జగన్మోహనాకారుండును నగు నారాజకుమారుండు శుద్ధాంతకాంతామధ్యంబున నిర్వికారుండై చరించుచు నుపకారికాభవనంబులం గడచి యెడనెడం జంద్రకాంతవేదికావిటంకంబుల విశ్రమించుచుఁ బ్రబోధమోహశబలితం బగుచిత్తంబుతో విరహవేదనాభరంబునం దూఁగాడుచుం బాదచారంబున నతిదూరం బరిగి యభ్రంకషంబును బ్రతోళీరత్నవేదికామధ్యాసీనసిద్ధగంధర్వాంగనాప్రవర్తితసంగీతకంబును దారహారగుంభనవ్యాపారపారంగతశంభళీనికాయంబును బంచశరలేఖలేఖనవియాతదూతికానీతకేతకీగర్భపలాశంబును కమలకల్హారబిసకిసలయప్రధాననానాశిశిరోపచారద్రవ్యసమానసత్వరసంచారికాజనాసారసంకులంబును నగు దమయంతిప్రాసాదంబు డాయం జనియె నచ్చట. | 97 |
ఉ. | లేమ యొకర్తు వేడుక నళీకనళీకరణంబు జాతిగా | 98 |
తే. | వ్రాసె నొక్కలతాంగి క్రొవ్వాఁడిగోర | 99 |
తే. | చంద్రరజమున నొకపూర్ణచంద్రవదన | |