| చ. | సరసిజలోచనుం డపుడు శైలమునందు ఋతుప్రతానసం | 76 |
| ప్రభాత. | వివిధసుమావళి భృద్వనాళిలో యా | 77 |
| తరల. | గరిమతో సమయోచితంబుగఁ గాంతి మోముల హెచ్చఁగా | 78 |
| గీ. | లలితగతులందు నఖరుచిరచితశక్ర | 79 |
| మాలిని. | అతిశయపరిణాహంబై విచిత్రప్రకాశాం | 80 |
| క. | నిరుపమనితంబబింబా | 81 |
| వ. | మఱియు నొక్కసఖి కుపితయైన యొక్కనాయికను బ్రియ | 82 |
| చ. | "రయమున నేను పోయి సుకరంబుగ నిప్పుడె మాటలాడి నీ | 83 |
| చ. | సరసిజనేత్ర! నీమత మసాధ్యము పిన్నటనాఁటనుండి నే | |