| | వితతమన్మథసుఖావిర్భావములయందు | |
| గీ. | కుచకలశసంభవోదకప్రచయ మపుడు | 71 |
| సీ. | వినుతింప నేతన్వి విపినమధ్యంబునఁ | |
| గీ. | గొలఁకులన్నియు నందంద కలఁకదేఱె | 72 |
| చ. | రతిపసహాసనోల్లసితరంజితమున్ రసహాసవంత ము | 73 |
| గీ. | అసకలామలమంజులకిసలలీల | 74 |
| వ. | మఱియుఁ బ్రసూనవిసరకృతభారంబున వృక్షంబులకు నమ్రత్వం | 75 |