ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శిశుపాలవధమహాకావ్యము
ద్వితీయాశ్వాసము
| క. | శ్రీరాధారమణీశా | 1 |
| వ. | అవధరింపు మవ్వలికథ యెట్లనిన నిట్లు సేనానివేశనంబు గావిం | 2 |
| గీ. | ధరముపయిఁ గ్రీడ సలుపంగఁ దలఁచు సాధు | 3 |
| గీ. | నవపలాశపలాశవనంబు మఱియుఁ | 4 |
| గీ. | విలుళితాలకనికరమై జలజముఖుల | 5 |
| గీ. | లలితకురువకస్తంబకసంకలిత మగుట | 6 |
| చ. | సలలితహేమవర్ణనవచంపకమధ్యగతారుణప్రభా | |