| గీ. | జగతి నెవ్వారు సంధ్యాదిసద్గుణముల | 181 |
| వ. | మఱియుఁ గొందఱు పెద్దలు తన కుపచయంబు గలుగునప్పుడు | 182 |
| గీ. | అధిప! చైద్యుఁడు ప్రియసఖుం డగు జరాత | 183 |
| చ. | బల మఱి యున్నచో రిపుని బట్టి వధించుట నీతి యన్న న | 184 |
| శా. | సామర్షంబున మాఱు లేని బల మన్యం; బవ్విధి న్నీతివి | 185 |
| గీ. | చేదిదేశంబులు మదీయసింధుఘటల | |