Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయలక్ష్మీవిరాజమానుండై యజ్ఞాంతంబున ధర్మ
రాజుచేతఁ బూజితుండై యనుమతి వడసి నిజ
సైన్యసమేతంబుగా ద్వారకాపురంబు
ప్రవేశించి సుఖంబుండుటయు నను
కథలుంగల చతుర్థాశ్వాసము.

శిశుపాలవధ మహాకావ్య మాంధ్రము
సంపూర్ణము.
శ్రీకృష్ణార్పణమస్తు.