Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భంబును యజ్ఞవైభవంబును ధర్మజుని మహౌదార్యంబు
ను రత్నసువర్ణాభరణప్రభృతిదానంబుల బ్రాహ్మణులను ద
క్కినవర్ణంబులవారిని సంతుష్టులం జేయుటయు యుధి
ష్ఠిరుండు భీష్మవచనప్రకారంబున శ్రీకృష్ణున కర్ఘం
బొసంగుటయు దానిం జూచి సహింపక శిశుపాలుం
డు కోపంబున భీష్మధర్మరాజకృష్ణుల నిందించి స
హచరరాజులం గూడి శిబిరంబులకుం జని యు
ద్ధసన్నద్ధుం డగుటయు ననుకథలంగల
తృతీయాశ్వాసము
సంపూర్ణము.