| గీ. | బాలిశులు గాన మీరు గోపాలకునకు | 244 |
| వ. | అని పలికి భీష్మునిదిక్కు మొగంబై. | 245 |
| గీ. | అరయ నగ్రపూజకు యోగ్యు లాఱ్వు రనుచుఁ | 246 |
| గీ. | అతిజరుండవు చపలుండ వైననీవు | 247 |
| వ. | ఇట్లు భీష్ముని నిందించి పదంపడి కృష్ణు నుద్దేశించి. | 248 |
శ్రీకృష్ణనింద
| చ. | అగునగు రాజయోగ్యమగు నర్హణ మీపు పరిగ్రహింపఁగాఁ | 249 |
| చ. | ప్రథితముగా నరణ్యమున బాలురఁ గూడుకఁ దేనెటీగలన్ | 250 |
| గీ. | అల్పబలుఁడవు ముచుకుందతల్పరక్ష | 251 |
| గీ. | శత్రుసైన్యభీతి సంభ్రాంతనిజసైన్య | 252 |
| గీ. | మును యయాతిశాపమున రాజ్యలక్ష్మికిఁ | 253 |
| గీ. | విమతు నెదిరించి రణము గావింప శక్తి | |