| | క్షమపై హరి మ్రోలఁ దపసి చరణము లిడియెన్. | 78 |
| మత్తకోకిల. | ఆదిపూరుషుఁ డచ్యుతుం డఖిలాంతరాత్ముఁడు కృష్ణుఁ డ | 79 |
| చ. | అనఘచరిత్రుఁ డైనముని నంబుజనేత్రు సభాజనుల్ హిమాం | 80 |
| గీ. | ఘనమహానీలరుచి యైనకంసరిపువి | 81 |
| గీ. | అపుడు యజ్వప్రియుం డైనహరి ప్రసన్నుఁ | 82 |
| గీ. | తాపసేంద్రుఁ డశేషతీర్థోపహృతము | 83 |
| క. | మునియనుమతి గొని నవఘన | 84 |
| చ. | చెలువుగఁ గాఁక నార్చిన పసిండిజిగిం దుళకించు వల్వయుం | 85 |
| చ. | బలరిపునీలతుల్యరుచిభాసితశౌరితనుప్రభాళి సం | |